Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెయింట్ పాల్ హైస్కూల్ నందు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

సెయింట్ పాల్ హైస్కూల్ నందు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సెయింట్ పాల్ హై స్కూల్ నందు మన కాలనీ మన భద్రత మన బాధ్యత కార్యక్రమం మంగళవారం నిర్వహించినారు.  ముఖ్యఅతిథిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ విచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల గురించి మత్తు పదార్థాల గురించి, సైబర్ నేరాల కార్యక్రమాలపై షి టీమ్ అవగాహన సదస్సు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిసిలియా ఏంజిల్, ఉపాధ్యాయ బృందం, షీ టీం విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -