Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక.. 

విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక.. 

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 17న శుక్రవారం సిజి ఆర్ఎఫ్ – 2 చైర్ పర్సన్ ఎరుకల నారాయణ ఆధ్వర్యంలో విద్యుత్ ఉపకేంద్రం మేనూర్ లో నిర్వహిస్తున్నట్లు బిచ్కుంద ఏడిఈ సంజీవరావు ప్రకటన ద్వారా తెలిపారు. బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, డోంగ్లి మండలాల విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -