Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్నూతన ఎంపీడీఓకు సన్మానం..

నూతన ఎంపీడీఓకు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  : నూతనంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఎం బ్రహ్మానందం పదవి బాధ్యతలు స్వీకరించినారు. ఈ సందర్భంగా సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో  మండలంలోని గోవింద్ పెట్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బండమీది జమున గంగాధర్, మాజీ ఎంపీటీసీ యాల్ల రాజ్ కుమార్ లు సన్మానించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ముందున్నారని వారు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -