నవతెలంగాణ-మద్నూర్ : డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో గ్రామ ప్రజల ఓట్లు తగ్గకుండా ఆ గ్రామ సర్పంచ్ ఆలే బస్వంత్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎస్ ఐ ఆర్ ఓటరు సవరణ ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమానికి గ్రామ సర్పంచిగా ఎప్పటికప్పుడు బిఎల్ఓ ల ద్వారా సమీక్షలు జరుపుతూ ఎవరెవరి ఇంటి వివరాలు రాలేదనే దానిపై అడిగి తెలుసుకుంటున్నారు ఆదివారం నాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో బిఎల్ ఓ లా ద్వారా ఏన్యూమరేషన్ పారాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ గ్రామంలో బిఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్న కథలాజి, రాజు, లకు కేటాయించిన వార్డులపై సర్పంచ్ సమీక్షించి వివరాలు అందని కుటుంబాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బిఎల్వోలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
గ్రామ ప్రజల ఓట్లు తగ్గకుండా మోగా సర్పంచ్ ఆలే బస్వంత్ ప్రత్యేక కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


