Wednesday, October 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌తో కవిత భేటీ

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌తో కవిత భేటీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ మేధావులతో జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత వరసగా సమావేశమవుతున్నారు. ఈ నెల 25నుంచి నిర్వహించనున్న జాగృతి జనంబాట కార్యక్రమం ప్రారంభానికి ముందు మేధావులను కలిసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో వీక్షణం ఎడిటర్‌ ఎన్‌ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -