- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని ఇసన్నపల్లి (రామారెడ్డి)లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం వైశాఖమాసాన్ని పురస్కరించుకొని మూడవ వారం కూరగాయలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజు, ఆలయ పూజారులు శ్రీనివాస్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -