Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ

ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
కార్తీక మాసం సందర్భంగా అది,సోమ వారాల్లో శివపంచాయథాన,సందరెల్లి శివాలయం ఆలయాల్లో సప్తమ మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కాకడా హారతి,అభిషేకాలు నిర్వహించారు.శివాలయాలు భక్తుల నామస్మరణతో మార్మోగాయి.ఆధ్యాత్మికతోనే ప్రశాంతత ఉంటుందని పలువురు వేదపండితులు తెలిపారు.స్వామివారి ఆశీస్సులతో పంటలు పండాలని, పాడి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని పండితులు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -