Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి జిల్లా టిఎమ్ఆర్పిఎస్ నాయకులు 

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి జిల్లా టిఎమ్ఆర్పిఎస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
దళిత దండోరా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలుపు కోసం సభ సక్సెస్ చేయడానికి జూబ్లీహిల్స్ ప్రచారంకి టిఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ  ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ జిల్లా కమిటీతో ముందుగానే 5 రోజుల ముందు జిల్లా నుంచి బయలుదేరి వెళ్లినట్లు నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు శివ మాదిగ తెలిపారు. టిఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ తో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్డూరి లక్ష్మణ్ ను కలిసినా జిల్లా కమిటీ సభ్యులు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ  ఆధ్వర్యంలో కలిసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -