- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్ల నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం, బాబూసాయిపేట గ్రామానికి చెందిన పజ్జూరీ చంద్రయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న పిలుపు మేరకు రూ.5 వేల ఆర్ధిక సహాయాన్ని బాబుసాయిపేట తాజా మాజీ సర్పంచ్ కలగాని శ్రావణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు గోపగాని చిన మట్టయ్య, సోషల్ మీడియా కన్వీనర్ జవ్వాజి మహేష్,సొసైటీ డైరెక్టర్ గోపగాని నర్సయ్య,రజక సంఘము అధ్యక్షులు పజ్జూరీ సాంబయ్య మరియు బాబుసాయిపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



