Saturday, July 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నోట్ బుక్కులు అందజేత

విద్యార్థులకు నోట్ బుక్కులు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
సీతారామ సేవా సధన్ సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలోని వెల్మలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసి ప్రోత్సహించడం అభినందనియమని పాఠశాల ఇంఛార్జీ ప్రాధానోపాధ్యాయుడు సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామ సధన్ సేవా సంస్థ నిర్వాహకులు,విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -