- Advertisement -
నవతెలంగాణ కంఠేశ్వర్ :నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జి ఆర్ పి, ఆర్పిఎఫ్, డాగ్స్ వర్డ్ తనిఖీలను మంగళవారం రైల్వే పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించినట్లు రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలోగల ప్లాట్ ఫామ్ , సర్కిల్ ఏరియా, పార్సల్ ఆఫీస్ తో పాటు రైల్వే పరిధిలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీలలో సికింద్రాబాద్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి, తదితర సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
- Advertisement -


