Wednesday, November 12, 2025
E-PAPER
HomeNews దొడ్డు రకం వరితో రైతులకు అధిక లాభం..

 దొడ్డు రకం వరితో రైతులకు అధిక లాభం..

- Advertisement -

నవతెలంగాణ జన్నారం.

 మండలం లోని రెండ్లగూడ (మందపెల్లి) గ్రామం లో ముడికే ఐలయ్య  వ్యవసాయ క్షేత్రంలో ఇండస్ వ్యాలీ ఆగ్రో సీడ్స్ వారి ఇండస్ అరుణ్(దొడ్డు రకం), ఇండస్ శ్రీవల్లి అనే వరి వంగడాన్ని పంట క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్య లో రైతులు పాల్గొన్నారు. అధిక దిగుబడులు నిచ్చే ఇండస్ వ్యాలీ వారి అరుణ్, శ్రీవల్లి ప్రాముఖ్యతను కంపెనీ ప్రతినిధులు తెలిపారు. చీడపీడలకు తట్టుకొని అధిక దిగుబడి లు ఇస్తుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్ విజయసాయి ఫర్టిలైజర్ మందపెల్లి అఖిల్  డిస్టిబ్యూటర్ సత్యనారాయణ ఫర్టిలైజర్ జన్నారం రాజన్న,కిరణ్ పాల్గొన్నారు.  కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -