Sunday, July 12, 2026
E-PAPER
HomeNewsమృతుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ పరామర్శ

మృతుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ పరామర్శ

- Advertisement -

 నవతెలంగాణ ఆలేరు టౌన్ 

ఆలేరు పట్టణంలో ఆదివారం  వడ్డరి సంఘం  నాయకులు వళ్ళపు ఉప్పలయ్య  పెద్ద కుమారుడు ఇటీవల మరణించడంతో, మృతుడి కుటుంబ సభ్యులను, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  అధైర్య పడవద్దని, అండగా ఉంటామన్నారు. 

 బిఆర్ఎస్  పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, స్థానిక  నాయకులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -