- Advertisement -
నవతెలంగాణ – కాటారం
స్థానిక జ్యోతి రావు పూలే బాలుర పాఠశాలను శుక్రవారం తహసిల్దార్ నాగరాజు ఆకస్మికంగా తనకి చేశారు. పాఠశాలలకు సంబంధించిన వంటగది, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్ లను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యతతో భోజనం అందిచలని ప్రిన్సిపాల్, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



