- Advertisement -
అబ్జర్వర్ శ్రీనివాస్
నవతెలంగాణ-రామారెడ్డి
విద్యార్థులకు ఇష్టరీతిగా బోధన ఉండాలని ఉపాధ్యాయులకు, అబ్జర్వర్, డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం మండలంలోని రంగంపేట ప్రాథమిక పాఠశాలలో కాంప్లెక్స్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల బోధనలో సులభతరంగా అర్ధమయ్యేలా బోధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్, జిల్లా సెక్టోరియల్ అధికారి నాగేందర్, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాల్గొన్నారు.
- Advertisement -



