- Advertisement -
నవతెలంగాణ – కాటారం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (గారేపల్లి కె) కాటారం మండలంలోని రేగులగూడెం గ్రామపంచాయతీలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అయిత ప్రకాశ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తోటపల్లి ప్రశాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ దబ్బేట స్వామి, డైరెక్టర్లు ఐలి రాజబాబు, జక్కుల అజయ్ కుమార్, అయిత కృష్ణవేణి, ఏఎంసీ డైరెక్టర్లు పిల్లమర్రి రమేష్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, రైతులు భాస్కర్, సమ్మయ్య దోమ బాపు, రవీందర్, సాగర్ , నగేష్, మల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



