Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తోటి స్నేహితునికి ప్రేండ్స్ చేయూత

తోటి స్నేహితునికి ప్రేండ్స్ చేయూత

- Advertisement -

రూ.40 వేలు ఆర్థిక సాయం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన అజ్మీరా సుగుణ ఇటీవల ఆనాగ్యంతో మృతిచెందారు.మృతురాలు కుమారుడు అజ్మీర బాలకృష్ణ స్నేహితులు ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.అధైర్య పడొద్దని స్నేహితులంత కలిసి రూ.40 వేలు ఆర్థిక సహాయం చేసి చేయుతనిచ్చారు.ఈకార్యక్రమంలో కందుగుల జీవన్ కుమార్,దండిగా ప్రకాష్,అజ్మీర లక్పతి,పైడాకుల రమేష్,తోట రాకేష్,అనపర్తి వంశీ,అజ్మీర రాజు,కందుగుల ప్రసాద్,కందుగుల రాజేష్,బండ సురేష్,కందుగుల రత్నాకర్,కందుగుల రాజశేఖర్,తోట రాకేష్,చెన్నూరీ నరేష్,కుర్రె పవన్ ,మండల అవినాష్,నారా రవి కుమార్,అజ్మీరా నవీన్,లావుడ్య సమ్మయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -