Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని 

అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
నాగారంలోని రాజారామ్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో బాల్కొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సిఇసి సెకండియర్ చదువుతున్న విద్యార్థిని శివాని తృతీయ స్థానం సాధించిందని ప్రత్యేక అధికారిని గరిగే భవాని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో ఉపాధ్యాయ బృందం శివానిని అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -