- Advertisement -
నవతెలంగాణ – చండూరు
గటుప్పల మండల కేంద్రంలో ఇటీవలా అనారోగ్యంతో పగిల్లా శంకరయ్య మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను రాష్ట కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షుడు కుండే వెంకటేశం పరామర్శించి వారికి రూ. 5000.రూపాయల ను ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుండే చంద్రయ్య, ఎండి అరిఫ్,ఖమ్మం నరేష్,చిలువేరు అయోధ్య, పవన్, శంకర్ , బిక్షం కేవైసీఎస్ యాదాద్రి జిల్లా కార్యదర్శి, బోడిసే వెంకటేశం గట్టుప్పల్ మండల కేవైసీస్ కార్యదర్శి కుండే చంద్రయ్య నల్లగొండ జిల్లా కేవైసీస్ కార్యదర్శి కుండే శంకర్ అయోధ్య టిఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి ఆరిఫ్ టిఆర్ఎస్ యూత్ ఖమ్మం మల్లేష్ , తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



