- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం రామాజీపేట సోమవారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలను గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కుండే సిద్దులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మొగిలిపాక రమేష్, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



