Thursday, November 27, 2025
E-PAPER
Homeఖమ్మంటీ మ్యూజియంను సందర్శించిన వ్యవసాయ విద్యార్ధులు

టీ మ్యూజియంను సందర్శించిన వ్యవసాయ విద్యార్ధులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఈ నెల 23 వ తేదీ నుండి డిసెంబర్ 3 వ తేదీ వరకు పదిరోజులు పాటు చేపట్టిన దక్షిణభారత విజ్ఞాన యాత్రలో భాగంగా 5 వ రోజు గురువారం తమిళనాడులోని మన్నూరు కానన్ దేవన్ హిల్స్ ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లోటీ మ్యూజియం ను  సందర్శించారు. దీని చరిత్ర, ఇందులో టీ పోండి తయారీ విధానాన్ని స్వయంగా విద్యార్ధులు వీక్షించారు. 102 మంది విద్యార్థులు పాల్గొనే ఈ విజ్ఞాన యాత్రకు టూర్ లీడర్లు గా స్థానిక వ్యవసాయ కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ టీ. శ్రావణ కుమార్, డాక్టర్ కే.శిరీష్, డాక్టర్ శ్రీ జన్, స్రవంతి లు వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -