- Advertisement -
నవతెలంగాణ – వీర్నపల్లి
మార్క్సిస్ట్ మహోద్యమానాయుకులు ..అపర మేధావి…ప్రజలే ప్రాణంగా.. ఉద్యమే ఊపిరిగా.. ప్రజల కోసం అనునిత్యం పోరాడిన ఉద్యమ నాయకుడు ఆదర్శనికి నిదర్శనం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యనీ సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అరుణ్ కుమార్ వీర్నపల్లి మండల కేంద్రంలో సుందరయ్య వర్ధంతి సందర్బంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్, సి ఐ టి యు జిల్లా నాయకులు నరేందర్, రాజేల్లయ్యా, భవన నిర్మాణ కార్మికులు బాబు, రమేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు .
- Advertisement -