- Advertisement -
నవతెలంగాణ – మల్దకల్
మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉప్పరి చిట్టెమ్మ గోపాల్, మూడవ వార్డు నుండి గెలుపొందిన గడ్డమీద సత్యమ్మ ఆంజనేయులు ఉపసర్పంచ్ గా ఎంపిక కావడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. మల్దకల్ గ్రామాభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని సరిత అమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



