- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు టీటీడి బోర్డు సభ్యులు ప్రముఖ వ్యాపారవేత్త మన్నె జీవన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంజేఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రములోని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి సమాజ సేవ చేయడంతో పాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో అండగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎంజేఆర్ అసోసియేషన్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



