- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పార్లమెంటు ఇన్చార్జి బల్మూరు వెంకట్ ని హైదరాబాద్ లో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ లు మర్యాద పూర్వకంగా కలిశారు. వారితో పాటు మాజీ ఎన్ఎస్ యుఐ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గన్ రాజ్, పంచరెడ్డి చరణ్ లు ఉన్నారు.
- Advertisement -



