- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఓయూ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్‌స్టేషన్లలో గతంలో నమోదైన కేసుల విచారణలో భాగంగా.. సీఎం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైనట్టు సమచారం.
- Advertisement -



