- Advertisement -
నవతెలంగాణ – కాటారం
గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని కాటారం కేంద్రంలో గల కేజీబీవి పాఠశాల గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ చల్ల సునీత గణిత బోధకురాలు సుజాత, విజయ స్వప్న రాజమణి శిరీష మౌనిక సుజాత అరుణ మణిమాల రాజేశ్వరి లక్ష్మి, విద్యార్థినీ లు పాల్గొన్నారు.
- Advertisement -



