- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని మంగళవారం గ్రామ సర్పంచ్ పోలేపల్లి హేమలత లక్ష్మీనారాయణ ఉపసర్పంచ్ ఎంబరి నరసయ్య లు సందర్శించారు. పాఠశాలలో సమస్యల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరలో పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వికాస్,వార్డు సభ్యులు విజయ, కారోబార్ కలీం, ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



