Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇప్పలపల్లిలో భార్య-భర్తలు ప్రమాణస్వీకారం.!

ఇప్పలపల్లిలో భార్య-భర్తలు ప్రమాణస్వీకారం.!

- Advertisement -

– అక్కల మానస-దేవేందర్
నవతెలంగాణ – మల్హర్ రావు:
మండలంలోని ఇప్పలపల్లి గ్రామ ఉప సర్పంచ్ గా అక్కల దేవేందర్,4వ వార్డు సభ్యురాలుగా ఎన్నికైన వారు సోమవారం ప్రత్యేక అధికారి,కార్యదర్శి రజితచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు.ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిస్కారం చేస్తూ, గ్రామాభివృద్ధి కృషి చేస్తామన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -