- Advertisement -
నవతెలంగాణ – కాటారం
స్థానిక విద్యా సంస్థ తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగి అయిన శ్రీ జక్కు వీరయ్య నిన్న సాయంత్రం అస్వస్థతకు గురి అవగా హన్మకొండ హాస్పిటల్ తీసుకెళ్లగా ట్రీట్మెంట్ జరుగుతు ఉండగా చనిపోవడం జరిగింది. వీరయ్య ఏపి ఆర్ ఎస్ సొసైటీలో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టి తర్వాత తెలంగాణ గిరిజన గురుకులం బదిలీ అయి సుదీర్ఘ కాలం వారు సేవలు అందించడం గర్వించదగిన విషయం, స్నేహశీలి అయిన వీరు ఎందరికో సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈ రోజు జీవించి లేరన్న వార్త తెలియగానే ప్రిన్సిపాల్ మాధవి , సహచర ఉద్యోగులు, విద్యార్థులు స్థానికులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



