Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ఓ

డోంగ్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ఓ

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి ప్రాథమీక ఆరోగ్య కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ వెంకటి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విధులకు సకాలంలో హాజరవ్వాలని సూచించారు. ప్రజలకు అందించే వైద్య చికిత్సల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి వైద్యురాలు శ్రీలేఖ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకటస్వామి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -