Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

- Advertisement -

పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగరావు
నవతెలంగాణ – మల్హర్ రావు

అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని పెద్దతూoడ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు అన్నారు. గురువారం మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు తో కలిసి కిషన్ రావుపల్లిలో గురువారం అనారోగ్యంతో మృతి చెందిన ఉరగొండ నారాయణ కుటుంబాన్ని పరమార్షించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ రెడ్డి,వార్డు సభ్యులు జంబోజు సంధ్యారాణి-రవిందర్, కేశవ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ కార్యదర్శి మండల రాహుల్,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -