- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన దుండ్ర కొమురయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు గురువారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోడారి చినమల్లయ్య, శనిగల శ్రావణ్ మృతుని కుటుంబాన్ని పరమర్షించి, ఓదార్చారు. బస్తా సన్నబియ్యం, నూనె అందించి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోచంపల్లి రవి, మొట్ల శంకరయ్య, జాగరి మల్లేష్, బొల్లం సమ్మయ్య, బండి మల్లేష్, పెనుగొండ మహేష్ పాల్గొన్నారు.
- Advertisement -



