- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
యేసుక్రీస్తు అనుగ్రహం అందరిపై ఉండాలని పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య ఆకాంక్షించారు. గురువారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అడ్వాలపల్లి చర్చిలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు,ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ రెడ్డి,వార్డు సభ్యులు కేశవ్,జంబోజు సంధ్యారాణి-రవిందర్ పాల్గొన్నారు.
- Advertisement -



