- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన రేపాల శరత్ (28) గురువారం పురుగుల మందు సేవించి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం మృతుని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో మృతుని కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ బండి స్వామి పరామర్షించి, అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అత్యంక్రియల్లో భాగంగా శరత్ పార్టీవాదేహానికి నివాళులర్పించి పాడే మోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాగం ఐలయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -



