Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ కల్లెట్ల లింగయ్యను సన్మానించిన ఎమ్మెల్సీ 

సర్పంచ్ కల్లెట్ల లింగయ్యను సన్మానించిన ఎమ్మెల్సీ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కొట్టాల గ్రామపంచాయితీ నుండి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సిపిఐ సర్పంచ్ అభ్యర్థి గ్రామ సర్పంచ్ కల్లేట్ల లింగయ్యను శనివారం జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి,ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి,మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు,సిపిఐ మండల కన్వీనర్ బుర్ర శేఖర్,తదితరులు,పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -