Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల సమ్మేళనం 

పూర్వ విద్యార్థుల సమ్మేళనం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
నియోజకవర్గంలోని  వెల్మల్ గ్రామంలో  2003…2004 పదవ తరగతి బ్యాచ్  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సంబురంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో రమేష్, నవీన్, శ్యామ్, సాగర్, మోహన్, శుభాకర్, శేఖర్, నవీన్, లింగం, దేవేందర్. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -