Saturday, January 3, 2026
E-PAPER
Homeబీజినెస్టై హైదరాబాద్‌ నూతన అధ్యక్షుడిగా మురళి కాకర్ల

టై హైదరాబాద్‌ నూతన అధ్యక్షుడిగా మురళి కాకర్ల

- Advertisement -

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా ఔత్సాహికవేత్తల నెట్‌వర్క్‌ అయినా టై హైదరాబాద్‌ నూతన అధ్యక్షుడిగా మురళి కాకర్ల నియమితులయ్యారు. 2026 సంవత్సరానికి గాను ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఉపాధ్యక్షుడి గా రవి చెన్ను పాటిని ప్రకటిం చింది. ఇన్నోబాక్స్‌ సిస్టమ్స్‌ వ్యవస్థాపకులు, సీఈఓగా ఉన్న మురళీ కాకర్ల ఈ బాధ్యత లు రాజేష్‌ పగడాల నుంచి స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -