Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన బుసిరెడ్డి పాండన్న

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన బుసిరెడ్డి పాండన్న

- Advertisement -


నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం శ్రీరాంపల్లి గ్రామంలో సంవృద్ది జీవ ప్రార్ధన మందిరం నందు సోమవారం ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ని రిబ్బన్ కట్ చేసి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  వడిత్య విజయ్, శ్రీరాంపల్లి ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి, పెద్దవూర మండల మాజీ ఉప సర్పంచ్ మట్టపల్లి ప్రదీప్ రెడ్డి, పాస్టర్ శ్యాం బాబు, దోరేపల్లి నరేష్, డేవిడ్, శంకర్ రెడ్డి, జోషి, భాష, రవి, నంబపురం రవి, గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి, అల్గుబెల్లి ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -