- Advertisement -
– తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ మొoడయ్య
నవతెలంగాణ-మల్హర్ రావు : మండల ప్రజలకు సంక్రాంతి,కనుమ పండుగలను పురస్కరించుకుని మండల ప్రజలకు పిఏసిఎస్ తాజా మాజీ ఛైర్మన్ ఇప్ప మొoడయ్య శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు.ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతిని ఆయన తెలిపారు.కొత్త ఆశలు,వెలుగులతో ప్రజలు జీవితాలను ప్రారంభించాలని కోరారు.ఈ సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు.
- Advertisement -



