- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామం నుండి పండరిపూర్ వరకు పాదయాత్రతో బయల్దేరిన మైబాపూర్ గ్రామ భక్తులు శనివారం వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామం నుండి వెళ్లిన భక్తులకు వీడ్కోలు పలుకుతూ పాదయాత్రను శుభప్రదంగా ముగించుకొని రావాలని చెప్పి గ్రామంలోని హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి పాదయాత్రను భక్తులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాథోడ్ బాలభిం రాజుకుమార్ అశోక్ మారుతి జ్ఞానేశ్వర్ ఎ. ప్రకాష్, మారుతి గోండ సంజు మారుతి సునీల్ రోహన్ బలరాం షాజీ జర్గొండ సుధాకర్ టిఆర్ఎస్, వివిధ పార్టీల గ్రామ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



