Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదిన వేడుకలు ఆలేరు పట్టణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు కె సాగర్ రెడ్డి, కే వెంకటేశ్వరరాజు మున్సిపల్ కౌన్సిలర్లు  పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -