Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు 

ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 77 జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ రెడ్డి, వెంకటయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, నాయకులు సంపత్ కుమార్, విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, రామ్ గౌడ్, మహమ్మద్ సాదిక్, రమేష్, ఉస్మాన్, ఆదాము, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -