Wednesday, May 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా తుల్జా భవాని వేడుకలు

ఘనంగా తుల్జా భవాని వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని మాన్య నాయక్ గ్రామపంచాయతీ చౌటచెరువు తండా, లక్ష్మణ్ తండా గ్రామపంచాయతీ తువ్వబండ తండాలో తండావాసులు భక్తిశ్రద్ధలతో  రెండు రోజులపాటు ఘనంగా జరుపుకున్నారు. తుల్జా భవాని ఉంచి తెల్లవారులు భక్తి పాటలతో అమ్మవారిని పూజించారు. ఈ ఏడాది కూడా పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హుసేని నాయక్, గిరిజన నాయకులు తారసింగ్, ఐటి శంకర్, రాజు, భీమ్లా నాయక్, తిరుపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -