- Advertisement -
– బడిబాటలో సర్పంచ్ బిగుల్ల మోహన్
నవతెలంగాణ-బెజ్జంకి : బడీడు పిల్లందరూ పాఠశాలకు చదువుకై రావాలి.. సమాజ సేవకై పోవాలని సర్పంచ్ బిగుల్ల మోహన్ కోరారు. గురువారం మండల పరిధిలోని కళ్లేపల్లి గ్రామంలో ప్రభుత్వోన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట నిర్వహించారు. ఉపసర్పంచ్ వినీత్,ప్రధానోపాద్యాయురాదు భారతి,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయుడు నజీర్,వార్డ్ సభ్యుడు ఒగ్గు కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



