- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : ఓటర్లందరూ వాలంటరీగా ముందుకు వచ్చి సంబంధిత బిఎల్ఓ చే పట్టణ ఓటర్లందరూ ఓటరు వివరాలు పూర్తి చేసుకోవాలని పట్టణ తహసిల్దార్ సత్యనారాయణ గురువారం సూచించారు. మ్యాపింగ్ చేసుకునే విధంగా సర్వ సమాజ్ అధ్యక్షులు సభ్యులకు ముక్తకంఠంతో ప్రజలకు అవగాహన కల్పించాలని పలు సూచనలు చేసినారు.. తద్వారా పట్టణ ప్రజలందరికీ అవగాహన కల్పించాలని అన్నారు.. ఇ సమావేశంలో మండల గిర్దావర్, జీపీఓ,సర్వ సమాజ్ అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



