Friday, May 15, 2026
E-PAPER
Homeజిల్లాలునేరాలు అరికట్టడానికి సీపీ కెమెరాలో ఎంతో అవసరం

నేరాలు అరికట్టడానికి సీపీ కెమెరాలో ఎంతో అవసరం

- Advertisement -
  • దుబ్బాక సిఐ రాజేష్, ఎస్సై హరీష్

నవతెలంగాణ-మిరుదొడ్డి: నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ప్రాముఖ్యతమని దుబ్బాక సీఐ రాజేష్, ఎస్సై హరీష్ లు అన్నారు.అక్బర్ పేట భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరైనా అనుమానితులుగా కనబడితే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన ఎవరైనా నిందితులను సులువుగా గుర్తించవచ్చని అన్నారు. నేరాలు అరికట్టడానికి ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్‌తో పాటు పాలకవర్గం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -