Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కు పితృవియోగం 

మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కు పితృవియోగం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ కు పితృవియోగం పొందినారు. తండ్రి అల్జాపూర్ లక్ష్మీనారాయణ (65) శనివారం ఉదయం మరణించారు. 2000 సంవత్సరం నుండి మున్సిపల్ చైర్మన్ గా పట్టణ ప్రజలకు పండిత్ వినీత సేవలను అందించారు. వీరి సోదరులు క్షత్రియ విద్యా సంస్థలను స్థాపించి ఎందరో విద్యార్థిని విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినారు. అందరితో కలుపుగోలుగా ఉండే ఆయన మృతి పట్ల   పలువురు రాజకీయ నాయకులు ,విద్యావేత్తలు, వ్యాపారస్తులు  తీవ్ర సంతాపం వ్యక్తం చేసినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -