Sunday, May 17, 2026
E-PAPER
Homeకరీంనగర్ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు 

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు అంబలి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జాపతి శేఖర్, రేండ్ల అశోక్,  వార్డు సభ్యులు మల్యాల పద్మ, రేండ్ల కుమారస్వామి, ఇరుగురాల సురేష్, ఆసం రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -