- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటీ పరిశ్రమవిశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండలం రుద్రారం గ్రామంలో గుండారం పోచమ్మ గుడి వద్ద సందర్శకుల దాహం తీర్చడానికి బోరు వేయించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, సర్పంచ్ చంద్రగిరి సంపత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బడితల కుమారస్వామి, వార్డు సభ్యులు చంద్రగిరి అశోక్, గాద గట్టయ్య, టెక్కం రవళి- బుచ్చయ్య, మోత్కు సంధ్యారాణి-మహేష్ కొమ్మెర విజయలక్ష్మి-స్వామి, గాధ రమేష్, జాడి అనసూర్య సమ్మయ్య ,జాడి రాజశేఖర్,భా స్కర్ అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల చంద్రమోహన్, దుద్దిల్ల సత్యం, సభావాత్ కిషన్ నాయక్, మూడేత్తుల రమేష్, బొంతల అశోక్, సత్యనారాయణ పాల్గొన్నారు.
- Advertisement -



